ప్ర : సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటారు కదా, ఈ రెండింటికీ ఉన్న తేడా ఏమిటి?
జవాబు : సరియైన జీర్ణశక్తికి రెండు రకాలు కీలకమైనవే.అయితే ఒక్కోదానికి ఒక్కో పని , ప్రక్రియ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఓట్ బ్రాన్ , బార్లీ , నట్స్ , పప్పు గింజలు , బీన్స్ లలో అత్యధికం గా ఉంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణశక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీనివలన శరీరము ఎక్కువ పోషకాలను గ్రహించగలదు ,
ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ -- వీట్ బ్రాన్, కూరగాయలు , పూర్తి ష్థాయి ధాన్యాలలో లలో ఎక్కువగా లభిస్తుంది. కోలన్‌ద్వార వృదాపదార్ధాలు తోసివేయబడ్డాయ. దీని వలన మలబద్దకం అనే ప్రోబ్లం ఉండదు.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.