Wednesday, September 16, 2015

తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఎంతసేపు వ్యాయామము చేయాలి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

ప్ర :  తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఎంతసేపు వ్యాయామము చేయాలి?

ప్ర : కనీసము రోజూ 90 నిముషాలు పాటు వ్యాయామము చేయాలి తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉంటుంది. . ఇంతసేపు వ్యాయామము చేయాలంటే చాలా ఓపిక ఉండాలి.  ఒక్క ఎక్షరసైజ్ మూలంగానే బరువు పెరగడం అదుపు  సాధ్యపడదు . అహారము కూడా తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరము , కాయకూర్లు ఎక్కువగా తినాలి. కార్బోహైడ్రెట్స్ కంటే పోటీన్‌ ఫుడ్ తీసుకోవడం చేస్తూఉండాలి. చేసే వ్యాయామము క్రమము తప్పకుండా చేయాలి. తక్కువ ఆహారము రోజులో ఎక్కువసార్లు  తీసుకోవాలి. పీచుపదార్ధము ఎక్కువగా ఉన్న ఆహారమునే తీసుకుంటూ ఉండాలి.

  •  *===========================

Saturday, September 12, 2015

చాడీలు చెప్పడం అనారోగ్యమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : చాడీలు చెప్పడం అనారోగ్యమా?

జ : అవును చాడీలు చెప్పడం ఒక చెడు అలవాటు . దానివలన మానసికము గా ఒత్తిడికి గురు అయ్యే ప్రమాదము ఉన్నది. వయసు ఎంతపెరిగినా మూడోవ్యక్తి గురించి చాడీలు మాట్లాడుకుంటారు. ఇలా చాడీలు చెప్పుకోవడానికి కారణాలు చాలానే ఉంటాయి.

  • కొందరు ఉబుసుపోక చాడీలు చెప్పుకుంటారు.
  • కొందరు అలా చెప్పుకో్వడము లో ఎనలేని ఆనందాన్ని పొందుతారు. 
  • కొందరు అసూయతో చాడీలు చెప్తూ ఉంటారు.  
తమకంటే వాళ్ళు ముందున్నరనో , తమకు ఆ అవకాశము లాలేదనో మూడోవ్యక్తి గురించిన అనవసర సంభాషణకు దిగుతుంటారు. ఇది ఎంతమాత్రము సమంజసము కాదని గ్రహించాలి. అసూయ అనేక అనర్ధాలకు దారితీస్తుంది. ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం , అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ చాడీలు చెప్పుకుంటూ మాట్లాడడము చేస్తూఉంటారు. అసూయతో లేనిపోని ఒత్తిడికి లోనై  ఆరోగ్యము పాడుచేసుకుంటారు. 

మానసిక అలసట అంటే ఏమిటి? చికిత్స ఎలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  1.  

 ప్ర : మానసిక అలసట అంటే ఏమిటి? చికిత్స ఎలా?

జ : రోజూ చేసే పనులవల్ల శరీరము బాగా అలసిపోతుంది. నిజమే - ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తారు ... అయితే దీంతోపాటు మనసూ అలసిపొతుంది. ప్రతి పనికీ శరీరము ఎంగగా కష్టపడుతుందో మనసు కూడా అంతే ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి అలా అలా పెరిగిపోయి .. మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది . ఆ ఒత్తిడి ఎంతగా పెరిగిపోతుందంటే ... - ఇక ఆ పనిచేయడము నావల్లకాదు అని చేతులెత్తేసేదాకా . ఇటువంటి ఒత్తిడిని వెలికినెట్టేయడము ఒక్క వ్యాయామము వల్లనే అవుతుంది. ఒక గంట నడకో , జాగింగో , సైక్లింగో ప్రతిరోజూ చేస్తూఉండాలి. దానికి తోడుగా మంచి కలతలు లేని నిద్ర అవసరము . 

Wednesday, August 12, 2015

గర్భవతిగా ఉన్న సమయంలో అయోడిన్‌ మరింత కీలకమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : గర్భవతిగా ఉన్న సమయంలో అయోడిన్‌ మరింత కీలకమా?

జ : లండన్‌: గర్భవతిగా ఉన్నప్పుడు అయోడిన్‌ లోపాలు తలెత్తకుండా సంపూరక ఔషధాలను తీసుకోవడం ద్వారా... పిల్లల్లో వివేక సూచిక(ఐక్యూ)ను పెంపొందించవచ్చని సరికొత్త అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఏమాత్రం అయోడిన్‌ లోపాలు తలెత్తినా... పుట్టే పిల్లలు తక్కువ ఐక్యూ కలిగి ఉండే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు. తీవ్రస్థాయి లోపాలతో పిల్లల్లో మానసిక బలహీనతలు, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. కేవలం ఆహారం ద్వారా అందే అయోడిన్‌... గర్భవతుల్లో సరిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గర్భం దాల్చిన, చంటి పిల్లలకు పాలిస్తున్న, గర్భధారణ దిశగా ఆలోచిస్తున్నవారంతా అయోడిన్‌ సంపూరక ఔషధాలు తీసుకోవడం మేలని సూచించారు.

Tuesday, August 11, 2015

అంతర్జాలము ("internet) లో పనిచేసేవారికి ఆరోగ్యము చెడొపోతుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : అదే పనిగా అంతర్జాలము ("internet) లో పనిచేసేవారికి , అంతర్జాలములో కాలము గడిపేవారికి ఆరోగ్యము చెడొపోతుందా?

జ :అదేపనిగా ఆన్‌లైన్‌లో-గడిపితే అనారోగ్యాలు ఖాయం!!
లండన్‌: అదేపనిగా అంతర్జాలం చూస్తూ గంటలకొద్దీ సమయాన్ని గడిపేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనీ... జలుబు వంటి అనారోగ్యాల బారిన పడటం ఖాయమని స్వాన్‌సీ, మిలాన్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాలానికి బానిసలయ్యే వారికి....అదో వ్యసనంలా అలవాటు పడిన వారికి రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు. తాము నిర్వహించిన అధ్యయనంలో అంతర్జాలం బానిసలకు...అంతగా దాని జోలికి వెళ్లని వారికి మధ్య ఆరోగ్యం విషయంలో నెలకొన్న తేడాలు సుస్పష్టమైనట్లు తెలిపారు.

Tuesday, July 14, 2015

నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను .ఇప్పుడు ప్రెగ్నెన్‌సీ ప్లాన్‌ చేస్తున్నాము . ఎన్నాళ్ళు గాప్ తరువాత అవకాశము ఉంటుంది?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను .ఇప్పుడు ప్రెగ్నెన్‌సీ ప్లాన్‌ చేస్తున్నాము . ఎన్నాళ్ళు గాప్ తరువాత అవకాశము ఉంటుంది?

జ : 

 *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, June 4, 2015

more sleeping in pregnency,గర్భిణి లో ఎక్కువ నిద్ర మంచిది కాదా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
  •  
  •  
 ప్ర : ఇప్పుడు నాకు నాలుగో నెల .చాలా అలసటగా ఉంటుంది. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాను. పటివేశ దాదాపు 5 గంటలు , రాత్రులలో మరో 10 గంటలు నిద్రపోతూ ఉంటాను. ఇది సహజమేనా?

జ : గర్భము దాల్చాక ఎంతోకొంత నీరసము ,అలసట్ ,  అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. హైపో థైరాడ్ జబ్బు ఉందేమో పరీక్షలు చేయించుకోండి.  తరువాత చురుకుగా('active) గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో ఒక వ్యాయామము , ఏదో ఒక వ్యాపకము , పనులు , హాబీలతో మిమ్మలి మీరు చురుకు గా ఉండడానికి ప్రయత్నించండి. దీనివల్ల హుషారుగా ఉండి , నిద్రపోవాలన్న ఆలోచన రాదు. పౌష్టికాహారము తీసుకుంటే అలసట రాదు . వ్యాయామము ఒక తప్పనిసరి పనిగా లేదా  ట్రీట్మెంట్ గా బావించి రోజూ నడక ('walking) వ్యాయామము చేయాలి.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, May 9, 2015

Why do we get Mouse ulcers ?,నోట్లో పొక్కులు వస్తాయెందుకు?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్రశ్న: నోట్లో పొక్కులు రావడానికి కారణం ఏంటి?
జవాబు: మన శరీరంలో జీవన కార్యకలాపాలు సజావుగా జరగాలంటే పలు హార్మోన్లు, ఎంజైములు, విటమిన్లు అవసరం. ఇవి పోషక పదార్థాల్లోని శక్తిని తగిన విధంగా, తగిన మోతాదులో, తగిన సమయంలో వెతికి తీసి ఎన్నో కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇందులో ప్రధానమైనవి విటమిన్లు. మన శరీరంలో జరిగే ఎన్నో ఆక్సీకరణ, క్షయకరణ ప్రక్రియల్లో ఎలక్ట్రాన్లు ఒక పదార్థం నుంచి మరో పదార్థానికి బదలాయింపు అవుతాయి. ఈ బదలాయింపులో ప్రధాన మధ్యవర్తిగా విటమిను c వ్యవహరిస్తుంది. ఇది లోపించినపుడు పలుచటి చర్మపు పొరలు తమ మృదుత్వాన్ని, జీవాల్ని కోల్పోతాయి. కాబట్టి పలుచని పొరలున్న నోరు, ముక్కు రంధ్రాలలోని మ్యూకస్‌ పొరలు చిట్లిపోయి అక్కడ పొక్కులుగా వస్తాయి. c - విటమిను లోపమే నోట్లో పొక్కులకు ప్రధాన కారణం. తగిన మోతాదులో ఆకు కూరలు, కాయగూరలతోపాటు, బత్తాయి తదితర పండ్లను బాగా భుజించాలి. c - విటమిను మాత్రలు వైద్యుల సలహా ప్రకారం తీసుకోవాలి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, --జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

 నోటిలో పొక్కులు, నోటిలో పుండ్లు చాలా మందిలో నిత్యం ఉండే సమస్యలే.వాటి లక్షణాలు,కారణాలు,నివారణ,జాగ్రత్తలు :

నోటిలో పొక్కులు, నోటిలో పుండ్లు చాలా మందిలో నిత్యం ఉండే సమస్యలే. ఇవి కొందరిలో తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. నోరు, పెదవులు, నాలుక, చెంపలోపలి వైపు భాగాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. వైద్య పరిభాషలో వాటిని ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. వృద్ధులు, చిన్న పిల్లల్లో కంటే యుక్తవయసు వారిలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వృద్ధుల్లో ఇవి దంత సమస్యలతో పాటు వస్తాయి. నోటి పరిశుభ్రత సరిగా పాటించనివారిలో ఇవి కనిపిస్తాయి.

నోటిలో పొక్కులు అన్నవి కొందరిలో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. మరికొందరిలో కొన్ని మందులు వాడటం వల్ల రావచ్చు. కొందరిలో ఇవి రావడం అన్నది సెకండరీ ఇన్ఫెక్షన్‌కు దారి తీసి ఇబ్బందులు కలిగించవచ్చు.

లక్షణాలు:
నోటిలో పొక్కులకు కారణాన్ని బట్టి అవి వేర్వేరు లక్షణాలను కలిగి ఉండవచ్చు. కొందరిలో నోటిలో పొక్కులు వచ్చే ముందర గుచ్చినట్లుగా నొప్పి రావచ్చు. కొద్ది రోజుల్లో అవి ఎర్రటి మచ్చగా మారవచ్చు. కొందరిలో అవి పుండ్లలా మారవచ్చు. కొన్నిసార్లు అవి నోటిలో పొక్కు చుట్టూ తెల్లటి సర్కిల్‌లా కూడా రావచ్చు. చాలా సందర్భాల్లో నోటిలోని పొక్కులు చాలా నొప్పిగా ఉంటాయి. ప్రత్యేకంగా ఏఐదనా కారపు పదార్థాలు, ఉప్పుగా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు నోటిలో మంట మరీ ఎక్కువగా కావచ్చు.

కారణాలు:
నోటిలో పొక్కులకు ప్రత్యేకంగా కారణం ఉండదు. మనలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు అవి వస్తాయని నిపుణులు భావిస్తుంటారు. చాలామందిలో అవి మళ్లీ మళ్లీ వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అవి కనిపించవచ్చు. అవి...
బ్యాక్టీరియల్ జింజివోస్టొమటైటిస్ పొగాకు వాడకం
హెర్పిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్
నోటి క్యాన్సర్లు
నోటి శుభ్రత సరిగా పాటించకపోవడం
టూత్‌పేస్టుల్లోని రసాయనాల దుష్ర్పభావం సరైన పోషకాహారం తీసుకోకపోవడం అనీమియా కొందరిలో వంశపారంపర్యంగా నోటిలో పొక్కులు తరచూ కనిపిస్తుంటాయి.

నివారణ:
నోటి శుభ్రత పాటించడం వల్ల నోటిలో పొక్కులు చాలావరకు తగ్గుతాయి.
రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి.
పొగతాగడం మానేయాలి, పొగాకు ఉత్పాదనలు తగ్గించాలి.
హెర్పిస్ సింప్లెక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.

జాగ్రత్తలు:
నోటిలో పొక్కులు వచ్చినప్పుడు తగినన్ని నీళ్లు తాగాలి.
పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి.
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
ఏదైనా మందుల వల్ల నోటిలో పొక్కులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి వాటిని అవాయిడ్ చేయాలి.
డాక్టర్‌ను సంప్రదించి పైపూతగా వాడాల్సిన యాంటీ హిస్టమైన్స్, అనస్థిటిక్స్, యాంటాసిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు వాడాలి. అవసరాన్ని బట్టి నొప్పిని ఉపశమింపజేసే పూత మందులను డాక్టర్ సలహాపై తీసుకోవాలి.
కొన్ని యాంటీబయాటిక్ మౌత్‌వాష్‌లను ఉపయోగించవచ్చు.
డాక్టర్ సలహా మేరకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడవచ్చు, నొప్పి నివారణ మందులు వాడవచ్చు.
చాలావరకు నోటిలో వచ్చే పొక్కులు వాటంతట అవే తగ్గుతాయి. కాబట్టి మరీ అవసరమైతే తప్ప మందులు వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అది కొన్ని వ్యాధులకు సూచన అని డాక్టర్లు భావిస్తున్నప్పుడు వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంటుంది.

నోటిలో పొక్కులు వచ్చినప్పుడు తగినన్ని నీళ్లు తాగాలి.
పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి.
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
ఏదైనా మందుల వల్ల నోటిలో పొక్కులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి వాటిని అవాయిడ్ చేయాలి.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

పెదవుల కార్న్‌ర్స్ డార్క్ గా కొంచం పీలింగ్ స్కిన్‌ తో ఉంటాయి.కారణమేమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా పెదవుల కార్న్‌ర్స్ డార్క్ గా , కొంచం పీలింగ్ స్కిన్‌ తో ఉంటాయి . ఇది ఎలర్జిక్ రియాక్షనా?

జ : ఇందుకు కొన్ని కారణాలు దారితీయవచ్చు ... టూత్ పేస్ట్ , లిప్ స్టిక్ ఎలర్జీ కావచ్చు . ViTamin 'B లేదా ఐరన్‌ లోపము కావచ్చు . పెదవులు కొరికే అలవాటు కనుక ఉంటే పొడిబారడం వల్ల కుడా ఇలా జరుగ వచ్చు. కొన్నిసార్లు వారసత్వ కారణమూ ఉంటుంది. ్

పెదవులు కొరుక్కోవద్దు . కొన్నాళ్ళపాటు లిప్ స్టిక్ మానేయండి . పెదవులు పొడిబారుతుంటే లిప్ బాం లేదా నెయ్యి వాడడం మంచిది. రోజుకు రండుసార్లు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ వాడడము వల్ల కార్నర్స్ హైడ్రేట్ అవుతాయి. మెంథాల్ , మింట్ , ఇతరత్రా ఆల్కహాల్ బేస్ గల లిప్ గ్లాసులు లేదా టూత్ పేస్ట్ లు వాడవద్దు . మరీ ఎక్కువ ఇన్‌ప్లమేషన్‌ ఉన్నట్లైతే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించండి .
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, May 4, 2015

Hyperhydrosis-నా అరచేతులు పాదాలు ఎక్కువ స్వేదము పడుతున్నాయెందుకు?

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

ఫ్ర : నా అరచేతులు పాదాలు ఎక్కువ స్వేదము పడుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటున్నది .ఏం చేయాలి?

జ : అరికాలు , అరిచేతులు లలో ఎక్కుమ చెమట పట్టడాన్ని " హైపర్ హైడ్రోసిస్ ('Hyper Hydrosis)అంటాము. సాధారనముగా ఇది " ఇడియోపతిక్ -'Idiopathic . కొన్నిసార్లు ఇతరత్రా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూదా ఇలా జరుగవచ్చు. దీనివలన చెప్పులతో నడవడము కష్టము గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ నెర్వస్ గా ఉంటారు .. దీనే 'anxiety 'neurosis అంటాము. వీరిలో కూడా హైపర్ హైడ్రోసిస్ ఎక్కువగా ఉంటుంది. వీరు నిరంతరము 'sacks వేసుకుని సరియైన పాదరక్షలు తో నడుస్తూ ఉంటారు.

ట్రీట్మెంట్ : 20% అల్ల్యుమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్ సొల్యూసన్‌ -యాంటీస్వెట్ సొల్యూసన్‌ క్రమము తప్పకుండా పాదాలకు ,అరిచేతులకు రాస్తూఉండాలి. బొటాక్ష్ ఇంజక్షన్స్ లు కూడా తీసుకోవచ్చు. వీటి ప్రభావము 4-6 గంటలు ఉంటుంది. ఏది ఏమైనా ముందుగా చర్మసంబంధిత వైద్య నిపుణుల సలహా తీసుకోవడము మంచిది.

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, April 17, 2015

He likes but keeping away?-ఇష్టమంటూనే... దూరంగా ఉంటుంటే?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: మాకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. మా వారికి నేనంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ నాతో సన్నిహితంగా ఉండరు. కలయిక అంటే ఇష్టమంటారు కానీ చొరవ చూపించరు. దాంతో మేమిద్దరం కలయికలో పాల్గొంది చాలా తక్కువ సందర్భాల్లోనే. కారణం తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించా. కానీ సమాధానం లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు!
- ఓ సోదరి
జ. మీకూ, మీ భర్తకూ మధ్య గతంలో ఏవయినా సమస్యలు ఎదురై.. వాటిని పరిష్కరించుకోకుండా వదిలేశారా.. ఒకసారి ఆలోచించుకోండి. లైంగికచర్యకూ, లైంగికంగా సన్నిహితంగా ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరిమధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ, ఉద్వేగాల పరంగా ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకోవడం, అభిప్రాయాలు.. వీటిల్లో ఏదో ఒకటి సమస్యకు మూల కారణం అవుతుంది. మీ విషయంలోనూ అదే జరుగుతోంది. మీరు మీ భర్తతో చాలాసార్లు మాట్లాడానన్నారు. కానీ లైంగికజీవితం గురించి సూటిగా, నిజాయతీగా చర్చించారా అన్నది గుర్తుచేసుకోండి. ఇప్పుడు మరోసారి మాట్లాడండి. ఆయన ఏదయినా విషయానికి సంబంధించి బాధపడుతున్నారా లేదా గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి అపరాధభావనకు లోనవుతున్నారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరికొన్నిసార్లు అసలు లైంగికచర్యనే వద్దనుకోవచ్చు.. ఆ అనుబంధం లేకుండా కూడా ఆనందంగా జీవించొచ్చు అని మీకు తెలియజేయాలనుకుంటున్నారేమో...ఈ కారణాలు ఉన్నా లేకపోయినా కూడా మీవారిపై కలయికపరంగా ఒత్తిడి తేవడం, పదేపదే ఆ విషయాన్ని చర్చించకుండా, ముందు మీ మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేసుకోండి. అప్పుడే నిజాయతీగా సమస్యను వివరిస్తారు.

--డా .షర్మిళా మజుందార్

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, January 3, 2015

Pillow dust is cause for Asthma?, తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

జ : వస్తుంది. మెత్తటి తలగడ వుంటే సుఖముగా , హాయిగా నిద్ర పడుతుంది. తలగడ లేనిదే సౌకర్యము స్వంతము కాదు . మంచినిద్రకు ఇదెంత అవసరమో ... దానిపట్ల జాగ్రత్తలు తీసుకోవస్లసిన అవసరమూ అంతే ఉంటుంది. 6 నెలలు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ... మొటిమలు , ఎలర్జీలకు  సదరు దిండే కారణమవుతుంది . బాగా పాతదిండ్లపై తల  పెట్టి పడుకోవడము వల్ల వాటిలోని దుమ్ము , జిడ్డు , మృతకణాలు వంటివన్నీ వెలికి వచ్చి మొటిమలకు కారణమవుతాయి .

డస్ట్ మైట్స్ కూడా  వీటిలో నివాసము ఏర్పరచుకుంటాయి. వీటివల్ల ఆస్త్మా , ఎలర్జీ , ఇతర రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలల్తో 20 శాతముమంది బాధపడుతున్నారంటే వారిలో మూడింట రెండు వంతులు మందికి బెడ్స్ లోనివసంచు డస్ట్ మైట్సే కారణమవుతుంటాయి. ప్రతి వారము ఎండలో ఆరబెడుతూ ఉండాలి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -