Tuesday, April 2, 2013

డెలివరీ అయిన తరువాత బ్లాడర్ కంట్రోల్ ఉండడము లేదు , Bladder is not in controle after Delivery?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : నేను ప్రసవం అయిన దగ్గరనుండి ... అంటే ఏడాదిగా కొన్నిసార్లు బ్లాడర్ కంట్రోల్ ఉండడము లేదు . బరువులు ఎత్తినపుడు , వ్యాయామము చేసినపుడు నీరుడు జారిపోతూ ఉంటుంది . చికిత్స తెలియజేయగలరు .

జవాబు : కొంతమందికి డెలివరీ అయిన తరువాత ఇలా జరుగుతూ ఉంటుంది. వివిధ టిష్యూల లాక్సిటీ వలన ఇలా అవుతుంది . ఈ టిష్యూలు బ్లాడర్  గోడను సపోర్ట్ చేస్తుంటాయి. ప్రసవం సమయములో వీటికి కొంత ఇంజురీ జరుగుతుంది.  ఈ ఇబ్బంది దానికదే కొద్దినెలలో సర్దుకుంటుంది.  ఏవిధమైన ఇన్‌ఫెక్షన్‌ లేదన్న నిర్ధారణకోసము యూరినరీ పరీక్షలు చేయించుకోండి. బ్లడ్ సుగర్ స్థాయిలు , బి.పి మున్నగునవి  లాబ్ పరీక్షలు చేయించుకొని ఏవ్యాధి లేధని తెలిసిన తరువాత ... కీగల్ ఎక్సరసైజులు ప్రతిరోజూ చేయండి . దీనివలన మూత్రాశయం గోడలు బలోపితం అవుతాయి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, April 1, 2013

స్విమ్మింగ్ చేసిన తరువాత నేనెప్పుడూ అతిగా తింటుంటాను. ఈ అలవాటు మానుకునేదెలా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : స్విమ్మింగ్ చేసిన తరువాత  నేనెప్పుడూ అతిగా తింటుంటాను. ఈ అలవాటు మానుకునేదెలా?

జ : శారీరక తెంపరేచర్ వల్ల ఇలా తినాలనిపిస్తుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. చల్లని నీటిలో వ్యాయామాలు చేసేవారు , కొంచెం వెచ్చగా ఉన్న నీటిలో చేసేవారికంటే 44% ఎక్కువ ఆకలితో ఉంటారని వారు గుర్తించారు. శరీరాన్ని వెచ్చబరుచుకునే క్రమం లో అదనపు శక్తి కోసము  ఆహారము తినాలనిపిస్తుంది . స్విమ్మింగ్ తరువాత 15 నిముషాలు వాకింగ్ చేయడము వల్ల శారీరక ఉష్ణోగ్రత పెరిగి ఏదో ఒకటి తినాలన్న కోరిక తగ్గుతుంది.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -
 
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేనెప్పుడు పెర్ ప్యూమ్‌ వాడినా నా చర్మం మండుతుంది . దాని తరువాత దురద కూడా ఉంటుంది . ఎందుకిలా జరుగుతుంది?.

జ : పెర్ ప్యూమ్‌ లో వాడే కొన్ని పదార్ధాలకు , మీకు ఎలర్జిక్ రియాక్షన్‌ ఉండిఉండవచ్చు. పెర్ ప్యూమ్‌ లో వాడే " జెరానియల్ , అల్ఫా ఎమిల్ సిన్నామిక్ , ఆల్కహాల్ , ఎజెనాల్ " ఇంకా ఎన్నో పదార్ధాలు ఎలర్జీలకు కారణమవుతుంటాయి. పెర్ ప్యూమ్‌ ని శరీరము పై నేరుగా స్ప్రే చేయకండి .దుస్తుల పైనే ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి . అవసరమైతే యాంటి ఎలర్జిక్ .. మాత్ర - Levocetrazine  రోజుకు ఒకటి
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Leenar face desire , కోల ముఖము కోసము పద్దుతులు

  •  
  • Image : courtesy with  -> http://vasundharaeenadu.blogspot.in

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా వయసు 25 సం.లు . ముఖం గుండ్రము గా చబ్బీగా ఉంటుంది. నాకు లీనర్(కోల) ఫేస్ ఇస్టము . దీనికోసము ఏదైనా పద్దతులు తెలియజేయండి?

జ : ముఖ ఆకృతులు రకరకాలు గా ఉంటాయి. ప్రతి ఆకృతి దానికదే అందము గా కనిపిస్తుంది. ఎదుట వారికి మాత్రము కొన్నే నచ్చుతాయి. . . కొందరికి కొన్ని ఇస్టపడతాయి. ముఖ ఆకృతి ఫేసియల్ బోన్సు అమరిక పైన . తరువాత ముఖము పైఉన్న కండరాల పెరుగుదల పైన , ముఖము పై పెరిగే కొవ్వు (ఫ్యాట్) పైనా అదారపడి ఉంటుంది. నవీన కాస్మొటిక్ పద్దతులు వలన కొంతవరకు , మేకప్ వలన కొంతవరకూ ముఖము ఆకృతిని మార్చుకోవచ్చును. 

ముఖము కోల గా ఉండాలంటే ముందుగా చేయాల్సింది బరువు తగ్గడం , ఇందుకోసము ' కార్డియో వాస్క్యులర్ వర్కవుట్ లు చేయండి . ముఖము పై కొవ్వు తొలగడానికి కార్డియో అద్భుతమైన వ్యాయామము. ఒకవేళ మీ ముఖం చబ్బీగా ఉండడానికి కండరాలు కారనమయితే ... వైద్యుని సంప్రదించండి . కొద్దిపాటి బోటోక్స్ ఇంజెక్షన్లు , జూలైన్‌ను అందం గా నిర్వచిస్తాయి . ఓవల్ -ఫేస్ ముఖమైతే చీక్ బోన్స్ సైడ్సు లో డాక్టర్లు కొద్దిగా పిల్లర్ ఇంజక్షన్‌ చేస్తారు .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -