Monday, April 1, 2013

 
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేనెప్పుడు పెర్ ప్యూమ్‌ వాడినా నా చర్మం మండుతుంది . దాని తరువాత దురద కూడా ఉంటుంది . ఎందుకిలా జరుగుతుంది?.

జ : పెర్ ప్యూమ్‌ లో వాడే కొన్ని పదార్ధాలకు , మీకు ఎలర్జిక్ రియాక్షన్‌ ఉండిఉండవచ్చు. పెర్ ప్యూమ్‌ లో వాడే " జెరానియల్ , అల్ఫా ఎమిల్ సిన్నామిక్ , ఆల్కహాల్ , ఎజెనాల్ " ఇంకా ఎన్నో పదార్ధాలు ఎలర్జీలకు కారణమవుతుంటాయి. పెర్ ప్యూమ్‌ ని శరీరము పై నేరుగా స్ప్రే చేయకండి .దుస్తుల పైనే ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి . అవసరమైతే యాంటి ఎలర్జిక్ .. మాత్ర - Levocetrazine  రోజుకు ఒకటి
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.