- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
జ : గర్భము దాల్చాక ఎంతోకొంత నీరసము ,అలసట్ , అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. హైపో థైరాడ్ జబ్బు ఉందేమో పరీక్షలు చేయించుకోండి. తరువాత చురుకుగా('active) గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో ఒక వ్యాయామము , ఏదో ఒక వ్యాపకము , పనులు , హాబీలతో మిమ్మలి మీరు చురుకు గా ఉండడానికి ప్రయత్నించండి. దీనివల్ల హుషారుగా ఉండి , నిద్రపోవాలన్న ఆలోచన రాదు. పౌష్టికాహారము తీసుకుంటే అలసట రాదు . వ్యాయామము ఒక తప్పనిసరి పనిగా లేదా ట్రీట్మెంట్ గా బావించి రోజూ నడక ('walking) వ్యాయామము చేయాలి.
- *===========================