ప్ర : చాతినొప్పిని నిర్లక్ష్యము చేయకూడదంటారు.ఏమి?.
జ : ఏ నొప్పిని నీ నిర్ల క్ష్యము చేయకూడదు . గుండెపోటుకు ప్రతిసారీ చాతినొప్పి లక్షణం కావాలనేమీ లేదు . ఎడమచెయ్యి నొప్పికూడా గుండె జబ్బుకు సంకేతమే . జా.. లైన్ లో చాలాసార్లు తీవ్రమైన నొప్పి వస్తుంటే దానిగురించి పట్టించుకొని తీరాలి. వికారము , ఎక్కువ చెమట పట్టడము కూడా గుండెపోటు కు సాధారణ లక్షణాలు.
నిద్రలో గుండెపోటు వచ్చిన వారిలో 60 శాతము మంది నిద్రనుండి మేల్కొనరు . జా ... లో నొప్పి సుదీర్ఘ నిద్ర నుండి మెలుకువ తెప్పిస్తుంటుంది. సాదారణ చెయ్యి నొప్పీ అనో , మామూలు 'జా' పెయిన్(jaw pain) అనో నిర్లక్ష్యము చేయకుండా తగిన సమయానికి పరీక్షలు చేయించు కోవడము వల్ల ముందస్తుగా గుండెకు వచ్చిన ముప్పును పసిగట్టే వీలుంటుంది.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.