ప్ర : నేను 2 నెలల గర్భివతిని. వెజైనా చాలా టెండర్ గా ఉంటున్నది. విరోచనము అయ్యేటపుడు కూడా నొప్పిగా ఉంటున్నది. కారనమేమిటి?.
జ : గర్భము ధరించాక శారీరక హార్మోన్లలో తేడాలు వస్తాయి. దీని వలన వాతులు , ఉదరములో ఇబ్బందులు , వికారము , కడుపుబ్బరము , స్తనాలలో బవువెక్కడము వంటి తేడాలు కనబడతాయి. వెజైనాకు రక్తప్రసరణ ఎక్కువవుతుంది. (congestion of vagina) వీటితో పాటు తరచు మూత్రానికి వెళ్ళాల్సిరావడము , మలబద్దకం ఉంటాయి. అందువలన వెజైనా నొప్పిగాను , బరువుగాను ఉంటుంది. వ్యాయామము(నడక) చేస్తూ డాక్టర్ ని సంప్రందించి తగిన చికిత్స తీసుకోవాలి.
మలబద్దకం కోసము " ఇసాబ్ గల్ " అనే ప్రభావవంతమైన ఆయువేదిక్ లాక్జేటివ్ ను రాత్రివేళ ఒక గ్లాసునీటిలో కలుపుకొని క్రమము తప్పకుండా తాగుతుంటే విరోచనము సాఫీ గా అవుతుంది.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.