ప్ర : మా బాబుకు 13 ఏళ్ళు ... ఇంకా కొన్ని పాల పళ్ళు ఊడలేదు . ఏదైనా లోపానికిది సూచనా?
జ : ఈ వయసులో పాలపళ్లు ఊడడమనేది సర్వసాధారణము . కొంతమందిలో అవి అన్ని ఊడకుండా ఉన్నాయంటే... " ఎక్టోడెర్మల్ సిస్ ప్లాసియా " అన్న కండిషన్ వల్ల ఇలా జరుగుతాయి. ఒక్కొక్క సారి ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అసాధారణ ముఖ కవళికలు కూడా ఉండవచ్చు. 7-8 సం.ల వయసులో డైట్ లో చాలినంత క్యాల్సియం లేకపోవడం వలన ఈ సమస్య వచ్చి ఉండవచ్చును. ఆహారములో పాలు , పెరుగు వంటివి కనీసం 500 మి.లీ. అయినా ఉండే మాదిరిగా శ్రద్ద తీసుకోవాలి. డెంటిస్ట్ ని కలిని ఊడని పళ్ళ గురించి సలహా తీసుకోంది.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.