ప్ర : మా బాబు వయసు 8 సం.లు ... ఈ మధ్య జాండిస్ వచ్చింది. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?.
జ : మీ అబ్బాయికి " హెపటైటిస్ ఏ " అయిఉండవచ్చును . ఇది మన దేశములో సాదారణ వ్యాధి . ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడము ద్వారా అరికట్టవచ్చును. ఒకసారి వచ్చాక . . . కోలుకుంటున్నప్పుడు హెపటైటిస్ ' ఎ " వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరము ఏమాత్రమూ లేదు. కాని మూడు డోసుల హెపటైటిస్ " బి " వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారము వేయించడము మంచిది. హెపటైటిస్ " ఇ " ప్రమాధకరమైనది . ఇది మన దేసములో అరుదుగా కనిపిస్తుంది.
- *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.