ప్ర : నాకు ఋతుశ్రావము తీవ్రముగా ఉంటుంది , బరువుకూడా పెరుగుతున్నాను . పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉందని అన్నారు . హార్మోను జీవితకాలము తీసుకోవలసిందేనా?
జ : థైరాయిడ్ హైపోఫంక్షన్ అనేది చాలా సాధారణ కండిషన్ . చిన్న థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్ సంప్లమెంట్ ఇస్తారు. డోసు థైరాయిడ్ హార్మోన్ స్థాయిని బట్టి సూచిస్తారు. . ఇది చాలా సురక్షితమైన మందు. వైద్యుని పర్యవేక్షణలో ఉండాలి . 3-4 నెలలకొక సారి థైరాయిడ్ హార్మోను స్థాయిలను పరీక్షించుకోవాలి . . . దానిని బట్టి మీరు తీసుముంటున్న మెడిషన్ మోతాదు సరిపోతుందో లేదో డాక్టర్ సలహా తో సరిచూసుకుంటూ ఉందాలి .
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.