ప్ర : పిల్లలకు ఇయర్ బడ్స్ వాడడము వల్ల సమస్యలు ఉంటాయా?.
జ : అస్సలు సురక్షితము కాదు .ఇయర్ బడ్ కాటన్ ఒక్కోసారి చెవిలో ఇరుక్కుపోవచ్చు లేదా ఇయర్ బడ్ ని బాగా లోపలకు పుష చేయడము వలన చెవిలోపల గాయమై హాని జరుగవచ్చు . అంతే కాక దీనివల్ల చెవిలో పేదుకున్న మురికి ఇన్నర్ కెనాల్ లోకి బడ్ వల్ల వెళ్ళిపోయే అవకాశము ఉంది . . కనుక ఇయర్ బడ్ ను చెవి వెలుపల భాగాన్ని క్లీన్ చేయడానికి వాడాలి తప్ప లోపలికి పెట్ట కూడదు.
*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.