ప్ర : పిల్లలకు వైట్-బ్రెడ్ కంటే బ్రౌన్-బ్రెడ్ మంచిదా?.
జ : హోల్ వీట్ బ్రెడ్(బ్రౌన్-బ్రెడ్) ను పూర్తి స్థాయి గోధుమ పిండితో తయారుచేస్తారు.. .. కాబట్టి వీటిలో పీచు పదార్ధము , విటమిన్లు,ఖనిజలవణాలు అధికముగా ఉంటాయి . వైట్-బ్రెడ్ ను రిఫైండ్ పిండితో తయారుచేస్తారు. వీటి పై లేయర్ లో పీచు కాని , విటమిన్లు కాని , ఖనిజలవణాలు ఉండవు . కావున పిల్లలకు హోల్ గ్రైన్(బ్రౌన్)బ్రెడ్ ఇవ్వడమే మంచిది. బ్రెడ్ పేకెట్ల పై గల తయారీపదార్ధాలు జాబితా చదివి ఎంచుకోవాలి. బ్రౌన్ గా కనిపించే బ్రెడ్ లన్ని హోల్-వీట్ కాకపోవచ్చు .
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.