ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
ప్ర : మా అమ్మాయికి 12 సం.లు .మొటిమలు బాగా వస్తున్నాయి. ఆమె డైట్ నుంచి నూనెపదార్ధాలు తొలగించాలా? .మొటిమలు తగ్గడానికి ప్రత్యేకమైన ఆహారము ఏమైనా ఉందా?.
జ : టీనేజ్ లో మొటిమలు రావడమనేది సాధారణ సమస్య. . . అంతే తప్ప ఆహారముతో నేరుగా కనెక్షన్ ఉండదు . ఐతే బాగా ఆయిలీ పదార్ధాలు , వేపుడు పదార్ధాలు తగ్గించడము వలన కొంత ఫలితముంటుంది. మొటిమలు తగ్గించగల పదార్ధాలు ఏవీలేవు. సమతులాహారము , తాజాపండ్లు , కూరగాయలు తినడమువలన చర్మము ఆరోగ్యవంతం గా ఉండి మొటిమలు రావడము తగ్గుతుంది .
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.