ప్ర : ఎటువంటి వ్యాయామము చేయకుండా ఇంటిపనులతోనే సరియన ఫిట్నెస్ లేదా సరియైన షేప్ లో ఉండగలమా?
జ : అధనపు ఎక్షరసైజులు చేయకుండా '' ఫిట్ నెస్'' సాధ్యపడదు. దుస్తులు ఉతకడము , బట్టలు ఇస్త్రీ చేయడము , ఇల్లు తుడవడము , బాత్ రూం కడగడము , వంటపాత్రలు తోమి శుభ్రపరచడము , గార్డెనింగ్ , మెట్లు ఎక్కి దిగడము వంటి ఇంటిపనులు వల్ల కొద్దిపాటి కేలరీలు ఖర్చు అవుతుంది. . . కాని పూర్తి ష్థాయి వ్యాయామము కాదు . కొద్ది రోజులు ఫిట్ గా అనిపించినా బరువు తగ్గడము , లేదా ఫిట్నెస్ ప్రయోజనాలు మాత్రము ఇవ్వవు. రోజువారి ఒక నిర్ధిస్టమైన సమయాన్ని కేటాయించి .__ నడక , ఆటలు , జిమ్ ఎక్షరసైజులు , యోగా లాంటి ఏదో ఒక వ్యాయామము చేయాలి. వీటికి తోడు గా ఇంటిపనులు చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చును . శరీరము మంచి ' shape and fitness ' గా దీర్ఘకాలము నిలబడుతుంది.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.