ప్ర : విటమిన్ 'D' మనుషులకు చాలా అవసరమని విన్నాను . ఎంతవరకు నిజము?
జ : మన ఆరో్గ్యము కాపాడుకోవడములో విటమున్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందులో విటమిన్'D' ది ఓ ప్రత్యేకమైన పాత్ర . చాలామంది తమ ఆరోగ్య విషయాల్లో ఈ విటమున్ పాత్రను విస్మరిస్తుంటారు . ఇది లోపించడము వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. విటమిన్ 'D' లోపమువల్ల -- స్థూలకాయము వస్తుంది. మిగతా వారితో పోల్చితే వీరు తక్కువ చురుకుదనము కలిగి ఉంటారు.
పూర్తి వివరాలకోసము http://vydyaratnakaram.blogspot.in/2010/12/vitamin-d.html క్లిక్ చేయండి .
విటమిన్ 'D' కోసము రోజూ 10 నిముషాలు ఎండలో నడవాలి. మన శరీరము చర్మము సూర్యరశ్మి ద్వారా తగినంత విటమిన్ 'D' ని తయారుచేసుకుంటుంది. అది కాకుండా పాలు . పాల ఉత్పత్తులు , ఆకుకూరలలో ఇది పుష్కలము గా లభిస్తుంది.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.