ప్ర : నేను 16 వారాల గర్భవతిని . పొత్తికడుపులో రెండువైపులా నిరంతరం నొప్పి ఉంటుంది. ఎందువల్ల?.
జ : గర్భము దాల్చాక ... గర్భసంచి లిగమెంట్లు సాగడము జరుగుతుండడము వల్ల ప్రతివారికీ ఎంతోకొంత ఉదరము కిందిభాగము నొప్పి వస్తూ ఉంటుంది. ఇది సాధారణము గా గుర్తించబడినంతగా ఉండదు. అయితే మిగతా కారాణాలు ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవడము మంచిది.
ఒక్కొక్క సారి యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా కడుపులోని పేగుల ఇన్‌ఫెక్షన్ లు కారణము కావచ్చు. స్కానింగ్ చేయించుకొని సరియైన కారణము గుర్తించాలి ... దానికి తగిన చికిత్స తీసుకోవాలి.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.