Sunday, January 26, 2014

sea salt and table salt which is good?,ఆర్డినరీ ఉప్పు మంచిదా? సముద్రపు ఉప్పు మంచిదా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ఆర్డినరీ ఉప్పు(table salt) మంచిదా? సముద్రపు ఉప్పు(sea salt) మంచిదా?

జ : నిజానికి రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసము ఉండదు. ప్రాధమికముగా రెండూ ఒకటే . సోడియం క్లోరైడ్ రెండింటిలోనూ ఉంటుంది. వాటి మధ్య స్వచ్చత , రంగులోనే తేడా గమనించవచ్చును. రెండింటి ఉపయోగము చప్పగా ఉన్నదానిని ఉప్పుగా మననోటి తగ్గట్టు గా రుచిగా చేయడమే.

సముద్రము ఉప్పు సముద్రపు నీటిలో చేస్తారు. కాబట్టి ఆనీటిలో ఉండే మెగ్నీషియం , అయోడిన్‌ , జింక్ , కొంతవరకు మట్టి వంటి ఇతర పదార్ధాలు ఉంటాయి.  ఆర్డినరీ పేకెట్ సాల్ట్ నుండి వీటినన్నింటినీ ,ఇతర పదార్ధాలను రిఫైనింగ్ ప్రోసెస్ ద్వారా తొలగిస్తారు . ఇది తెల్లగా , స్వచ్చంగా కనిపిస్తుంది. మనము ఏ ఉప్పు వాడినా ఒక రోజులో 2.3 మి.గా ల కంటే ఎక్కువ వాడకూదదు. మధుమేహము , రక్తపోటు ఉన్నవారు , 50 సం.లు పైబడిన వారు రోజుకి 1.5 మి.గా ఉప్పునే వాడాలి.
 Whichever type of salt you enjoy, do so in moderation. The Dietary Guidelines for Americans recommend limiting sodium to less than 2,300 milligrams a day — or 1,500 milligrams if you're age 51 or older, or if you are black, or if you have high blood pressure, diabetes or chronic kidney disease.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.