Friday, January 24, 2014

Is Osteoporosis differ in male and female?,ఆస్టియోపొరోసిస్ పురుషులలోనూ .. స్త్రీలలోనూ భిన్నం గా ఉంటుందా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : ఆస్టియోపొరోసిస్ పురుషులలోనూ .. స్త్రీలలోనూ భిన్నం గా ఉంటుందా?.

జ : ఆస్టియో పోరోసిస్ పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. అలాగని మగవారికి రాదని అర్ధము కాదు. నిష్పత్తిమాత్ర మే తక్కువ . స్త్రీ , పురుష ఇద్దరికీ 30 లోకి వచ్చేసరికి గరిష్త బోన్‌ మాస్ (Bone mass) కి చేరుకుంటారు. మగవారిలో పెద్ద స్కెలెటన్‌ ఉంటాయి కావున ఎక్యులేటెడ్ బోన్‌ మాస్  ఎక్కువ. అలాగే మగవారిలో అకస్మిక హార్మోనుల మార్పులు ఉండవు ... వీరికి బోన్‌ మాస్  సడెన్‌ గా Loss  అవదు. స్త్రీలతో పోల్చితే క్రమము గా తగ్గుతుంది . మీనోపాజ్ సమయము తరువాత స్త్రీలలో బోన్‌ మాస్  లాస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా పురుషులలో యాండ్రోపాజ్ లో అరుదుగా జరుగుతుంది.

65-70 సం.ల నడుమ స్త్రీ , పురుషులలో బోన్ లాస్ రేటు ఒకే విధము గా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. 
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.