Friday, January 10, 2014

Is obesity a Cosmetic problem only?,స్థూలకాయము ఒక కాష్మటిక్ సమస్యా?.

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : స్థూలకాయము ఒక కాష్మటిక్ సమస్యా?.

జ : అవును . స్థూలకాయము అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య .అంత మాత్రమే కాదు . .. . అది 65 రకాల వ్యాధులకు దారితీసే ఒక జబ్బు . మధుమేహం , రక్తపోటు , గుండె జబ్బులు , కీళ్ళనొప్పులు , స్లీప్ యాప్నియా ... మొదలైనవి వీటిలో ముఖ్యమైనవి .  ఉదరభాగములో కొవ్వు పేరుకు పోవడాన్ని సెంట్రల్ స్థూలకాయము (Central Obesity) అంటారు .


*===========================

* visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.