Saturday, January 25, 2014

కొన్ని పెర్ ప్యూంసు వాడిన తరువాత నాకు తలనొప్పి వస్తుంది.కారణము?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : కొన్ని పెర్ప్యూం లు వాడిన తరువాత నాకు తలనొప్పి వస్తుంది. కారణము ఏమై ఉంటుంది?.

జ : రఫ్ రా మెటీరియల్ , కొన్ని సాల్వెంట్సు , వాటి గాడత కొంత మందికి తలనొప్పి కలిగిస్తాయి. అలసట , డీ హైడ్రేషన్‌ , సన్‌ ఎక్షపోసర్ వంటివి సాదారణము  గా వాసనలకు ప్రతిస్పందిస్తాయి. దానివలన కొ్న్నిరకాల వాసనలు తలనొప్పికి కారనమవుతాయి.
కొందరు కొన్నిరకాల పెర్ ప్యూం లకు తీవ్రముగా వ్యతిరేకించి  స్పందించే లక్షణాన్ని అంతర్గతముగా కలిగిఉంటారు. అయితే ఇది మెడికల్ కండిషనో , లేక ఎలర్జీ నో కాదు  కేవలము వ్యక్తిగత స్పందన మాత్రమే . ఏ పెర్ ప్యూమ్‌ లైతే వాడినప్పుడు ఇబ్బందిగా ... తలనొప్పిగా ఉంటుందో  వాటిని వాడకపోవడమే మంచిది. వాడవద్దు .

 *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.