ప్ర : నాకు నెయిల్ ఆర్ట్ అంటే ఇస్టము .తరచూ వేస్తుంటే రష్టమా?
జ :నెయిల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెటోన్ , ఎథైల్ లాక్టేట్ , టెరప్తాలిక్ యాసిడ్ వంటి అనేక రసాయనాలుంటాయి. గోళ్ళు.. నెయిల్ పాలిష్ లోని పిగ్మెంట్స్ ను గ్రహిస్త్రాయి. . . కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకండి . దీనివల్ల గోళ్ళపై ఎక్కువగా మరకలు పడతాయి. ట్రాన్‌స్పరెంట్ నెయిల్ పాలిష్ ఒక కోట్ అప్లైయ్ చేసి ఆ తర్వాత మాత్రమే గోళ్ళపై డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేయండి . ఆహారములో కాల్సియం , ఎ -విటమిన్ , జింక్ ఉండేటట్లు చూసుకోండి .
కఠినమైన గోళ్ళ పాలిష రిమూవర్లు వాడకూడదు. . . ఇవి చేతి వేళ్ళ గోళ్ళను పొడిబారేటట్లు చేస్తాయి. కెరోటిన్ కోట్స్ కు హానిచేస్తాయి.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.