Thursday, June 27, 2013

New clothes must wash before use?,కొత్తదుస్తులు ధరించే ముందు ఉతకాలా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : కొత్త దుస్తులు ధరించడానికి ముందు వాస్ చేయాలా?

జ : ఖచ్చితము గా వాస్ చేయాలని చెప్పడానికి లేదుకాని కొన్నిసార్లు అలెర్జిక్ చర్మవ్యాధులు వచ్చే అవకాశము ఉంది. అది ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఉంటుంది. సింధటిక్ ఫ్యాబ్రిక్స్ తరచూ డిస్పర్స్ డైల తో ఉంటాయి .. . ఎలర్జిక్ రియాక్షన్లు ఇచ్చే అవకాశము ఎక్కువ . కాటన్‌ సహజ ఫ్యబ్రిక్స్ కూడా సురక్షితం అనుకోకూడదు ... వీటిలో సైతం ఇర్రిటేటింగ్ ఫార్మాల్డిహైడ్ మూలాలు ఉంటాయి . ఫ్యాబ్రిక్స్  ముడతలు పడకుండా ఉండేందుకు తయారీదారులు వీటిని ఉపయోగిస్తారు. అందుచేత ఒకసారి నీటిలో ఉతికి ఐరన్‌ చేసి కొత్తబట్టలు వాడితే చాలా మంచిది.

===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.