Q : నేను 6 వారాల గర్భవతిని . తెల్లజుట్టు చాలా ఉంది ---తలకి కరల్ వేయవచ్చా?
Ans : ఇటీవల పరిశోధనలలో గర్భవతి చుట్టూ కాలుష్యము లోపల బిడ్దపై ప్రబావాన్ని చూపుతుంది అని గుర్తించారు . ముఖ్యము గా 12 వారాల లోపు కడుపులోని బిడ్డకు ,
జుట్టుకు కలరింగ్ అనేది రసాయన ట్రీట్ మెంట్... కాబట్టి వీలయినంత వరకు తెల్ల జుట్టుకు కలర్ వేయకపోవడము (మూడు - నాలుగు నెలలు నిండే దాక ) మంచిది . మార్కెట్ లో లబించే హెన్నాలో రసాయనాలు కలుపుతారు . ఇంట్లో తయారు చేసుకునే స్వచ్చమైన గోరింట పొడి సురక్షితమైనది . ఇదైనా తొలి మూడు నెలలు తరువాత వాడండి .
*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.