- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
జ : పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫివర్ బ్లిస్టర్స్ అంటారు. ఇవి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ''హెర్పీస్ సింప్లెక్ష్'' వలన వస్తాయి. టీబీ, సిఫిలిస్, లుకేమియా, ఎనీమియా, ఏదైనా మందుల వల్ల, అలర్జీ వంటి వాటివల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది.. ఒకటి నుంచి రెండు వారాల్లో ఇవి వాతంతట అవే తగ్గిపోయి... మళ్లీ శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడో బయటపడటం సాధారణం. ఈ నీటిపొక్కులు అంటువ్యాధి . వీటికి(herpes simplex) .. నోటిలోపల వచ్చే ఆఫ్థస్ అల్సర్(canker sore) లకి తేడా ను గుర్తించాలి. ఆఫ్థస్ అల్సర్స్ అంటువ్యాధి కాదు .
పూర్తి సమాచారము కోసము -> హెర్పీస్ సింప్లెక్ష్
- ==========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.