- image : courtesy with -Wikipedia.org-
ప్ర : నాకు డబుల్ చిన్ ఉన్నది . దీనివల్ల నేను ఉన్న వయస్సు కంటే పెద్దగా కనపడుతున్నాను . దీన్ని సరిచేసుకునే ప్రక్రియ ఏమైనా ఉన్నదా?
జ : వయసు పెరిగే కొద్ది మెడపైన కండరము నేరుగా చుబుకము కింద సాగడము తో ఇలా డబుల్ చిన్ ఏర్పడుతుంది . వయస్సు పెరుతున్న కొద్దీ వచ్చినా వాంచనీయము కాదు . దీనికి కాస్మటెక్ సర్జన్లు చిన్న ఆపరేషన్ తో ఎక్ష్ట్రా ఫ్యాట్ ను తీసివేసి సరిచేస్తారు. సర్జరీ లేకుండా దీనిని పోగొట్టుకునే అవకాశము ఉంది. దీనికి ఇతర కారణాలు : జెనెటిక్ టెండెన్సీ , వ్యాయామ లోపము , నీరుచేరడము వంటివి కావచ్చు.
ఒక వేళ మీరు అధిక బరువు ఉంటే లో-ఫ్యాట్ , లో-క్యాలరీ, లో-కార్బోహైడ్రేట్ తీసుకుంటూ ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలి .
క్రమము తప్పకుండా వ్యాయామము చేయాలి.
ఫేషియల్ ఎక్షరసైజ్లు ప్రభావంతం గా చుబుకం కండర్రాల్ని బుగుతు గా మార్చుతాయి.
ఇలా కొంతకాలము ప్రత్యేక శ్రద్ద చూపితే ఫలితము కనబడుతుంది.
- =================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.