పెద్దిరెడ్డి, ఒంగోలు
A : మీకు ఇంట్లో చేసుకునే డయాలసిస్ (సిఎపిడి) చాలా మంచిది. ఇది కొన్ని రోజులు చేసుకుంటే మీ గుండె పనిశాతం పెరిగే అవకాశముంది. హాస్పిటల్‌లో చేసుకునే హీమోడయాలసిస్ వల్ల మీకు ఇబ్బందులు రావొచ్చు. మళ్లీ మళ్లీ ఆయాసం రావడంగాని, బిపి తగ్గిపోవడం జరగొచ్చు. గుండె తక్కువగా పనిచేసే రోగిలో వాపు, ఆయాసం ఎక్కువుంటాయి. ఇంట్లో చేసుకునే డయాలసిస్ (సిఎపిడి) వల్ల వాపుగాని, ఆయాసం రాకుండా మేయింటేన్ చేయొచ్చు. ఇది హాస్పిటల్ డయాలసిస్ కంటే చాలా మంచిది.
--డాక్టర్ శ్రీధర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్,హైదరాబాద్.
- ========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.