జ : మెదడులో కరెంట్ ఎక్కువ అవడం వల్ల ఫిట్స్ వస్తుంటాయి. మెదడులో గడ్డ ఏర్పడడం, మెదడుకు దెబ్బతగలడం వల్ల కూడా కరెంట్ పెరుగుతుంది. ఇది ఫిట్స్ రూపంలో బయటపడుతుంది. దీన్ని ఇడోపతిక్ ఎపిలెప్సీ (అంటే ఏ కారణం లేకుండా వస్తుందని అర్థం) అంటారు. దీన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్, ఇఇజి పరీక్షలు చేయించాలి. వీటి రిపోర్టుల ఆధారంగా మందులు వాడితే తొంబై శాతం వరకు ఫిట్స్‌ను పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. వందలో ఐదు శాతం మందికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యాధునికమైన మందులు, శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర్లోని న్యూరోసర్జన్‌ను కలవండి.
Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
- ==================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.