మాతల - శ్రీకాకుళం జుల్లా.
జ : మీ తల్లీదండృలిద్దరూ సగటు (సాధారణ) ఎత్తు కంటే ఎత్తుగానే ఉన్నారు . కాబట్టి మంచి ఎత్తుకు సంబంధించిన జీన్స్ మీకు ఉన్నాయి . మీకు సమతుల్యమైన ఆహారము , వ్యాయామము , మంచి నిద్ర అవసరము . సాదారణముగా 21 సంవత్సరాలవరకూ ఎత్తు పెరిగే అవకాశము ఉన్నది . ఎత్తు పెరగడానికి మీకింకా మూడేళ్ళు మిగిలి ఉన్నాయి. మామూలుగా 13-15 సంవత్సరాల వయసులో ఎత్తు ప్రక్రియ శీఘ్రగతిన ఉంటుంది . తరువాత నెమ్మదిగా పెరుగుతుంది . ఎత్తు పెరగడానికి మందులు , హార్మోనులు వాడవచ్చును కాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.
కొన్నిరకాల ప్రత్యేకమైన వ్యాయామాలు , సరియైన అహారము - కాల్సియం , మిటమిన్ "డి" , గ్లూకోజమైన్ , మల్టీ విటమిన్లు తీసుకుంటుండాలి . ఫులఫ్స్ , స్పిన్ , నీస్ , తాయ్ చి ... వంటి వ్యాయామాలు చేయండి . మంచి ఫలితాలు ఉంటాయి . రోజూకో అరగంట వ్యాయామము చేస్తూ ఉండాలి . రోజుకు 8-9 గంటల నిద్ర అవసరము .
- ==================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.