శంకర్‌రెడ్డి, కదిరి.
A : నెఫ్రోటీక్ సిండ్రోం ఉన్నప్పుడు మొదటిసారిగా పూర్తిగా మూడు నెలలపాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంత మంది పిల్లల్లో మందులు మానగానే మళ్లీ ప్రోటీన్ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంత మందిలో మందుల వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశముంది. దుష్ఫలితాలు వచ్చినప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఈ వ్యాధి 12 నుండి 14 సంవత్సరాల వయసులో పూర్తిగా నయం అవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ.
--డాక్టర్ శ్రీధర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్,హైదరాబాద్.
- ======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.