- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
జ : మన శరీరము 24 గంటల క్లాక్ కు అనుసంధానమై ఉంటుంది . రోజు పూర్తయ్యేసరికి చాలా భాగము క్యాలరీలు ఖర్చయిపోతాయి. రాత్రిపూట బాగా ఆకలనిపిస్తే పండ్లు ,నట్స్ లేదా పాలు , పెరుగు ,చీజ్ వంటి దైరీ ఉపత్తులు తీసుకోడి. కాటేజ్ చీజ్ ట్రై చేయండి . దీనిలో కెసిన్ ప్రోటీన్ అధికము గా ఉండి శక్తిని నెమ్మదిగా శరీరములోకి చిడుదల చేస్తుంది. కానీ ఇవన్నీ కేలరీలను ఎక్కువ చేసి ఊబకాయానికి దారితీయును . ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా నీరు త్రాగండి .ఇక్కడ డాక్టర్లు రాత్రి తొందరగా తినమన్నది . మంచి నిద్రకోసము . ఆలస్యముగా తింటే నిద్రకు వెంటనే ఉపద్రమించాలి .. కానీ తిన్నవెంటనే నిద్రపోతే ఆరోగ్యానికి మందిదికాదు. కనీసము 7-8 గంటలు రాత్రి నిద్ర అవసరము .
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.