ప్ర : వయస్సు నలభైల్లోకి వచ్చేసరికి జాయింట్ల ప్లెక్సిబిలిటీ తగ్గుతుంది . ఎందుకని ? .
జ : వయసు తో పాటు జాయింట్లు , ముఖ్యము గా వెన్నెముక వెంట రానురాను స్టిఫ్నెస్ తగ్గి ప్లెక్షిబిటీల్ లో తేడావస్తుంది . వీటికి తొకి లక్షణాలు వెన్నెముక లేదా బ్యాక్ పెయిన్ . ఇందుకు ప్రదాన కారణము పూర్ పోశ్చర్ , జీవనవిధానము సరిగ్గా లేకపోవడం , ఆఫీసుకు డరివ్ చేసే తీరు , డెస్క్ దగ్గర కూర్చునే విధానము .... వీటినన్నింటినీ తగిన రీతిలో మార్చుకోవాలి .
పైగా యవ్వనములో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినంత ఎలాస్టిన్ .. వయసు మళ్ళిన తరువాత ఉండదు . అప్పుడు కణాలు పూర్తి ప్రోటీన్ తో ఉంటాయి. సాగని ఫైబ్రిన్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎలాస్టిన్ ఫైబ్రిన్ నిష్పత్తి , టిష్యూల్లో రకాలు , వాటి పనితీరును బట్టి మారుతాయి . నిజానికి వయసు మళ్ళినకొద్దీ ఎలాస్టిన్ మోతాదు అవసరము ఎక్కువ ఉంటుంది కాని , ఆ స్థాయిలో ఉత్పత్తి జరుగదు . అయితే 40 సం.లు తరువాత ప్లెక్షిబిలిటీ పెందుకోగల మార్గాలు , అవకాశాలు చాలా ఉన్నాయి. అవి -> వ్యాయామము అనగా ... వాకింగ్ , స్వింగింగ్ మరి ఏదైనా ఇతర మనకు తగిన క్రీడ చేస్తే ప్లెక్సిబిలిటీ మరుగుపడుతుంది . యోగా చేసినా ఉపయోగము ఉంటుంది . ఏది చేసినా 20- 40 నిముషాల మాత్రమే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమము తప్పకుండా చేయాలి.
కాల్సియం , చేపలు , పండ్లు , ఆకుకూరలు , పప్పులు ఉన్న ఆహారము తీసుకోవాలి. అవసమైతే ... Tab. glucosamine sulfate + MSM ( Jointace Plus) వాడవచ్చును. దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు ఉంటే Diacerin + Glucosamine +MSM ... combination (Jointace -DN) వాడంది.
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.