కామాక్షి -- రణస్థలము
జ : మీరు , మీ భర్త కొన్ని ర్కాల రక్తపరీక్షలు చెయించుకోండి . రుబెల్లా టెస్ట్ చేయించుకుంటే మీరు ఇమ్యున్ గా ఉన్నారో లేదో తెలుస్తుంది . ఇమ్యూన్ గా లేకపోతే వ్యాక్షినేషన్ తీసుకుని మూడు నెలలు వెయిట్ చేయండి . ఆరోగ్య సమస్యలు ఏవీ లేకపోతే ఇవేవీ అవసరము లేదు .
బిడ్డ కాలనుకున్నాప్పుడు ఓ నెల ముందుగా పిల్స్ ఆపేయాలి . పిల్స్ మానేశాక సాధారణ ఋతుక్రమము వచ్చిన తర్వాత పిల్స్ తాలూకు హార్మొన్ల ప్రభావము శరీరం నుండి పోవడానికి ఒక నెల సమయము పడుతుంది . తరువాత సంతానానికి మీరు రెడిగా ఉన్నట్లే .
- ===============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.