ప్ర : కూరగాయలు ఉడికిస్తే పోషకాలు కోల్పోతాయంటారు . ఎంతవరకు నిజము ?
జ : కూరగాయలు ఉడికించె సమయములో నీటిలొ కరిగే పోషకాలు విటమిన్ బి, సి , లు వంటివి కొంత శాతము వరకు మాత్రము కోల్పోతాయి. అయితే వండడము వల్ల బీటా కెరోటీన్ , లైకోఫెన్ వంటి వాటిని యీజీగా గ్రహించ గలుగుతాము . పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి.
===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.