ప్ర : మా పాప వయసు 11 సంవత్సరాలు . ముఖం మీద తెల్లని ప్యాచ్ కనబడుతుంది . ఎందువల్ల అయివుంటుంది ?
జ : తెల్లని , రంగు నెరసిన చర్మపు మచ్చలన్నీ .. బొల్లి , కుష్టు , సోరియాసిస్ ... రోగాలకే పరిమితం అని భావించకూడదు . ముఖము పై తెల్లని మచ్చలు పొడి చర్మము వల్ల రావచ్చు. ఇతర అనారోగ్య కారణాలు వల్లా కావచ్చు . ఒక నెల రోజులు పాటు " అలెవెరా " అధారిత జెల్ క్రీములను వాడండి . మారుపు ఉందేమో గమనించండి . ఏ మాత్రము తేడా లేకపోతే అది సోరియాసిస్ అయివుండవచ్చును . మంచి స్కిన్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.