ప్ర : బరువు తగ్గితే మొహం మీద నలుపు రంగు తగ్గుతుందా ?
జ : విపరీతమైన బరువు పెరిగినపుడు శరీరం లో ఇన్సులిన్ రెసిస్తేన్ట్ (insulinResistence) పెరుగుతుంది . అందువల్ల నుదుటి మీద పిగ్మెంతెసన్ మొదలవుతుంది . ఇది రాను రాను మరింత కార్ గా కావడం , ఆ తర్వాత ఈ పిగ్మేతెసన్ బుగ్గలపైకి ,అందర ఆరం , మెదచుట్టు ,వ్యాపించడం జరుగుతుంది . దీనినే "అకాన్తోసిస్ నిగ్రికంస్ (AcanthosisNigricans)అంటారు . ఈ రకమైన పిగ్మెంతేషన్ ఉన్నా స్త్రీ లలో "పాలిసిస్తిక్ ఒవరీ డిసీజ్ (PolysysticOverianDisease) ఉండడం దాని తో బాటు మొహం మీద అవాంచిత రోమాలు రావడం కుడా జరుగుతుంది . బరువు తగ్గితే ఇన్సులిన్ రెసిస్తేన్ట్ తగ్గిపోవడం ముఖముపైన , మెదపున నలుపు రంగు వాటంతట అదే పోతుంది .. మిగిలి పోయిన పిగ్మెంటేసన్ ను " C2k peel " లేదా "super peel" ట్రీట్మెంట్ తో తగ్గించవచ్చును . అవాంచిత రోమాలను " LS diod lesar" ట్రీట్మెంట్ తో నిర్ములించవచ్చును .
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.