![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg69yPrKjsDRPgjmi-5vTmOFdxH9Tk9aC49pF_oLw4pVL-gDgC1Lni0SdbXTlI1hklMFywAXx9b369rcnTIjiFx3j179Uvl1lQFWbygWiz_bOSLcmLldsAxyNgIwv0mr3W0E-SMMxtxER8/s400/pregnancy.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiM0V_D1X49kHUjV_UynNLynOiu3XRtEeat-z2hIkOHD0TzSq7jbYHWQhYJX8hQD6i0W7lKRmgBGXUORrukpLrg4_Zx-OErAdPVHRrfKgOWyvX6XBsKVDPdHRjvSTTUdbhRs5xVxdugSfI/s400/pregnancy+%28fetus+at+term%29.jpg)
జ : బిడ్డ తనకవసరమైన ఆహారాన్ని తల్లి నుంచి తెసుకుంటుంది . కటిన ఉపవాసము వల్ల ఆహారము బిడ్డకు అందదు .. అలాగే బిద్దచుట్టు ఉండే ఉమ్మనీరు తగ్గిపోతుంది . దాంతో నెలలు నిండా కుండా ప్రసవం కావచ్చును . ఒకవేళ ఇదే ఉపవాసము మీరు ౨ -౩ నెలల గర్భినిగా ఉన్నప్పుడు చేస్తే .. బిడ్డ మానసిక స్థితి తో పాటు ఎదుగుదల పైనా ప్రభావము ఉంటుంది . కాబట్టి ఉపవాసము చేయకపోవడమే మేలు . ఒకవేళ తల్లి లో జస్తేసనల్ దయబితీస్ ఉంటే ... శిశువు లో గ్లైసీమియా స్థాయి లో మార్పులు సంభవించి శిశువు చనిపోవచ్చు .
- ===========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.