జ : పుట్టుమచ్చలు పుట్టుకతోనే రావాలని లేదు తరువాతైనా రావచ్చు . ఆ తరహా మచ్చలు కొందరికి ముఖం మీద ఎక్కువగా వస్తుంటాయి . ఇవి అనేక రకాలుగా ఉంటాయి .
కొంచెం ఎత్తుగా ఉంది అందులో వెంట్రుక ఉంటే వాటిని " compound moles " అంటారు .
ఎత్తుగా లేకుండా నలుపు రంగులో ఉండే వాటిని " junctional nevi "అంటారు .
సమతము గా ఉంది లేత గోధుమ రంగు లో ఉంటే వాటిని " common moles " అంటారు .
ట్రీట్మెంట్ :
లేజర్ ద్వారా చికిస్త చేయించుకోవచ్చును .
మందులు ద్వార నయం కావు .
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.