![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjtN2Uq_-r6MAHIWOqKv5lKWhi7bo_Jr7wI4L06ulVl3wQxYMhEnE6iI85XYkg14ebmrbdinO38cA62Qcowiup5HIuYlFPKXi_YNKhFQEIxD6SKPfh7p78R_1-kzD1HNQx_pNDWB8lfhvk/s400/sunlight+allergy+face.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiYvhaKPiF7q44_hY2adp6bCi2qol3StKYK94MpiUXFXYcbY27Ouo7lFTri3FV2n5P4Ebsf2HzHAhiy-BadyY25XoAy3ipHCLMCOHbtLfwExP-UtTqtmcKXzmY9y-t36lTN3dEA4BXOU08/s400/sunlight.jpg)
ప్ర : నేను ఎండలోకి వెళ్ళినప్పుడల్లా మెడ , చేతులు , ముఖం మీద నల్లమచ్చలు , పొక్కులు వస్తున్నాయి ... వాటితో విపరీతమైన దురద ... తగ్గాలంటే ఏమిచెయ్యాలి ?
జ : దీనినే ఫోటో ఎలర్జీ , సన్ లైట్ ఎల్లేర్జీ అంటారు . ఇవి ఎక్కువగా ఎండా తగిలే ప్రాంతాల్లో ... అంటే నుదురు , చెంపలు , మెడ , చేతులు మీద ఎక్కువగా వస్తాయి. నల్లమచ్చలు , పొక్కుల వల్ల దురద పుడుతుంది . దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఏదైనా 'సన్ స్క్రీన్ లోషన్ ' ప్రతి ఇదు గంటల కొకసారి రాసుకోవాలి . బయటకు వెళ్తున్నప్పుడు టోపీ , గొడుగు వాడాలి . చర్మము పొడిగా ఉంటే మాయిశ్చరైజర్ రాసుకోవాలి . సమస్య తీవ్రం గా ఉంటే చర్మ వైద్యులను సంప్రదించి మందులు , క్రీములు వాడాలి .
- =============================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.