ప్ర : గర్బము రాకుండా ఉండాలనే ఉద్దేశం తో ఐ-పిల్ ను వాడాను ... దానివల్ల నేలసర్ తో నిమిత్తం లేకుండా వపరీటంగా రక్తస్రావము అయింది . ఇది కుడా గర్భనిరోధక సాధనాల్లో ఒకట కద్దు ... అయినా రక్తస్రావం ఎందుకవుతోంది?
జ : ఐ-పిల్ అత్యవాస పరిస్తితులలో వాడాల్సిన మాత్ర . అనుకోని పరిస్థితులలో ఆదా మగా సంసారపక్షము గా కలిసినపుడు గర్బము రాకుండా ఉండడానికి ఇది పని చేస్తుంది . ౨౪ నుండి ౭౨ గంటలలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది . దీన్ని రోజువారి తీస్కోకూడదు . గర్భనిరోధక మాత్రలలో వాడే మందును నాలుగు రెట్లు ఎక్కువగా వేసి వీటిని తాయారు చేస్తారు . . . హార్మోనుల పనితీరులో మార్పులు జరుగుతాయి .
పర్యవసానమే .....
- రక్తస్రావము ..
- బహిష్ట కి బహిష్ట కి మద్యలో రక్తస్రావము అవడము ,
- నెలసరి బహిస్తలో ఎక్కువ రక్తస్రావము జరగడము ,
- .భవిష్యత్తులో గర్బము ధరించినపుడు సమస్యలు వస్తాయి.
- రక్తం గడ్డకట్టి బ్రెయిన్ , హార్ట్ స్ట్రోక్ లు వచ్చిన రావచ్చును .
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.