ప్ర : మా బాకుకి 9 ఏళ్ళు . సీజన్ మారినప్పుడల్లా ముక్కు కారుతుంది . కళ్ళు కూడా . కారణమేమిటి?
జ : ఇదో రకము ఎలర్జీ . ముఖ్యముగా దుమ్మే కారణము . దుమ్ము , పొగలకు ఎక్ష్పోజైనపుడు , మారిన సీజన్ ... ఎలర్జీ కి కారణమవుతుంది . దానిమాలాన ముక్కు నుండి కళ్ళ నుండి ద్రావకాలు (నీరు రూపం లో) కరుతాయి. బాబు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది .
యాంటీ ఎలర్జిక్ ఐ డ్రాప్స్ , నేషల్ డ్రాప్స్ వాడితే బాధ నుండి బయటపడవచ్చును . యాంటి ఎలల్జిక్ సిరప్స్ ఉదా. సెట్రజిన్ సిరప్ వాడవచ్చును .
- ===============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.