అలాగే నియోనాటల్ టెటానస్ మరో రకము . అది అపరిశుభ్ర వాతావరణములో ప్రసవించిన నూతన శిశువులకు సోకుతుంది . గర్భవతులు రొటీన్ ఇమ్యునైజేషన్ వల్ల తల్లి ద్వారా గర్భము లో ఉన్న శిశువులకు యాంటిబాడీస్ అందుతాయి . గర్భినీలు 6, 7, 8 నెలల గర్భినీ కాలములో 3 లెదా 2 టెటనస్ టాక్షాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలి .
చిన్నపిల్లకు : 2, 4, 6 , 18 నెలల వయసు లో టెటానస్ టీకాలు ఇప్పించాలి . తరువాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి గాయాలు అయిన ... అవకపోయినా... బూస్టర్ డోసు ఇస్తూ ఉండాలి .
- ==============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.