జ : వైద్యుల సలహాలేకుండా పెయిన్ కిల్లర్స్ వాడవద్దు . కొన్ని పెయిన్ కిల్లర్స్ కిడ్నీల పై దుష్పలితాలు చూపే అవకాశాలున్నాయి . ఎక్కువ నొప్పి అయిఉంటే బయట (external) మూవ్ లాంటి లేపనాలు రాయవచ్చును .
పారాసెటమాల్ మాత్రలు ... జ్వరానికి , నొప్పులకు వాడవచ్చును .. రోజుకు 3 *500 మి.గ్రా. మించి వాడరాదు .
ఇబుపోఫెన్ (Ibuprofen) , కొడిన్ (Codin) యాస్ప్రిన్(Asprin) లాంటి నొప్పిమాత్రలు అస్సలు వాడకూడదు . వీటివలన గర్భస్రావాలు(Abortions) జరిగే అవకాశాలు ఎక్కువ . మగపిల్లలు పుడితే వృషణాలు కిదికి దిగకుండా(Cryptorchidism) ఉండి అభివృద్ధిచెందవు .
కొన్ని ఉదాహరణలు :
Asprin -------------------- low birth weight ,
all NSAIDS(ibuprofen)----- abortions , still births,
Quinine ------------------- miscarriages and premature labour,
Beta blockers-------------- Long term use cause IUGR
- =======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.