![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBiBzvkghY2cklfQfoPhWmJ4qcGc5-nmeFbUMYHORFTTmIA5A230UkOLzcp7uAwbajHVQhRmJancX6SkPkqERIj_feN8FTOCmQcEQimDh8hSIWbzhs63_G-wtwC2rg40lMaPB71a2cQf4/s200/Allergy++rash.jpg)
ప్ర : నేనెప్పుడు పెర్ ప్యూమ్ వాడినా నా చర్మం మండుతుంది . దాని తరువాత దురద కూడా ఉంటుంది . ఎందుకిలా జరుగుతుంది?.
జ : పెర్ ప్యూమ్ లో వాడే కొన్ని పదార్ధాలకు , మీకు ఎలర్జిక్ రియాక్షన్ ఉండిఉండవచ్చు. పెర్ ప్యూమ్ లో వాడే " జెరానియల్ , అల్ఫా ఎమిల్ సిన్నామిక్ , ఆల్కహాల్ , ఎజెనాల్ " ఇంకా ఎన్నో పదార్ధాలు ఎలర్జీలకు కారణమవుతుంటాయి. పెర్ ప్యూమ్ ని శరీరము పై నేరుగా స్ప్రే చేయకండి .దుస్తుల పైనే ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి . అవసరమైతే యాంటి ఎలర్జిక్ .. మాత్ర - Levocetrazine రోజుకు ఒకటి
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.