ప్ర : నా మోచేతులు , మోకాళ్ళు ఈ మధ్యన నల్లగా తయారయ్యాయి . ఏదైనా ఇంటి చిట్కా వైద్యము తెలియజేయండి?
కళావతి ,. మంగువారితోట , శ్రీకాకుళం టౌన్
జ : మోచేతులు నల్లగా మారి మృదుత్వాన్ని కోల్పోతే చెంచా చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్, నాలుగుచెంచాల పాలు, కొద్దిగా వంటనూనె.. తీసుకొని అన్నీ బాగా కలిపి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. పావుగంటయ్యాక తీసి మోచేతులు, మోకాళ్లకు మర్దన చేసి కొద్దిసేపటికి గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
మూడుచెంచాల సెనగపిండిలో చెంచా పెరుగు కలిపి మోచేతులు, మోకాళ్లకు పూతవేయాలి. తేమ పూర్తిగా ఆరాక కడిగితే మోచేతులు, మోకాళ్ల మీద నలుపు తగ్గుతుంది.
- ====================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.