జ : మీరు విన్న దానిలో కొంత నిజమున్నది . గర్భనిరోధక మాత్రలు స్త్రీల సెక్స్ హార్మోనుల మీద ప్రభావము చూపి అండాల విడుదలలో జోక్యము చేసుకుంటాయి. కాబట్టి స్త్రీల సెక్స్ కోర్కెలు కలిగించే హార్మొన్ల ప్రబావాన్ని లేకుండా ఈ మాత్రలు చేస్తాయి. ఇది తాత్కాలికంగా కావచ్చు . శాశ్వితమూ కావచ్చు .
గర్భనిరోధక మాత్రల వాడకంతో కలిగే సైడ్ ఎఫెక్ట్ లలో ఒకటి యోనిలో ద్రవాలు ఊరడం తగ్గి పోవడం . దీనివలన యోని పొడిబారినట్టుగా అయి అంగప్రవేశము భాదాకరమవుతుంది . స్తనాలలో నొప్పి వస్తుంది . డిప్రషన్ కి గురవుతారు. బరువు పెరగడం జరుగుతుంది .
- ======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.