![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiTeWO1CpF_g5BBVlHkcr4RFxBY2QECE0T2pOEFtKnK89NEl7E-nBZXkf1ZW9ns8n7tiIRLszCYZY26b50w8VCqrdgiSC5EnNk8Rgi9N_oUhA9_0GzVqBmBqaVArIK5o-TuZgSJ_OOROfE/s400/Woman+after+Delivery.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4fYgmh4F7jLhLcux9BY37zm1hnwM96opDT14pvtR_2Upg9r02OGjQjJl2GBSU80vHaCjXHXdKmU84zeHoRcqORMs0q6OX454XC-dFrDgHWb8KKYxy_dZaX9R93BxFwk-cnroc2DqNyik/s400/Belly+after+Delivery.jpg)
జ : బిడ్డ పుట్టిన కొద్ది సేపటి నుంచే శరీరము వెనుకటి స్థాయికి వెల్ల నారంభిస్తుంది . గర్భసంచి కుంచించుకు (ReductionInSize) పోవడం ఆరంభిస్తుంది. దీని వల్ల "క్రామ్ప్స్ (AbdominalCramps) కు దారితీస్తుంది .
గర్భధారణ సమయం లో మందం గా అయిన యుటెరిన్ లైనింగ్ యశా స్థాయికి నెమ్మదిగా వస్తుంటుంది . ముందుగా రక్తస్రావము నిండు ఎరుపు లో ఎక్కువగా ఉంటుంది ... రాను రాను తేకికపడి రంగు గులాబీ నుంచి తెలుపుకు వచ్చేస్తుంది . ఒక వేల డిశ్చార్జి అకస్మాత్తుగా మారి నిండు ఎరుపు రంగులోకి వచ్చినట్లయితే పనులు (ఇంటిపనులు)ఎక్కువ గా , త్వరగా ఆరంభించారని అర్ధము . అలా అయితే పనులు తగ్గించాలి. ప్రసవము తర్వాత ఆరు వారాలకు గర్భసంచి ...గర్భము దాల్చడానికి మున్డుమాదిరి ఆకృతికి చచ్చేసి , డిశ్చార్జి ఆగిపోతుంది . సాదారణము గా (NormalDelivery) ప్రసవము అయినట్లయితే జననామ్గానికి , ఏనాస్ కు నడుమ ప్రసవ సమయం లో చిన్న కోతపెడతారు కనుక నొప్పిగా ఉంటుంది . హాట్ వాటర్ బ్యాగ్ , పెయిన్ కిల్లర్స్ వాడడం వాళ్ళ ఉపశమనం కలుగుతుంది .
ప్రసవ సమయం లో బిడ్డ బరువు , మాయ , ఉమ్మనీరు అన్నీ కలిపి ఇంచుమించు నాలుగున్నర కజీల వరకు బరువు కోల్పోతారు , గర్భాదారనప్పటి ' స్ట్రెచ్ మార్క్స్ ' అలాగే ఉండిపోతాయి . ప్రసవం తర్వాత కంటే ముందునుండే " కోకోవా బటర్ క్రీం తో మసాజ్ చేస్తుంటే మచ్చలు పూర్తిగా కాకున్నా చాలా వరకు తగ్గిపోతాయి (AloeveraCream) .
గర్భం వచ్చాక ఈస్త్రోజన్ స్థాయిలు అత్యదికముగా ఉంటాయి కాబట్టి జుట్టు రాలిపోతుంటుంది . 12 వారాలకు ఈస్త్రోజన్ స్థాయిలు స్థిరపడి జుట్టు కుదుళ్ళు పెరగడం మొదలవుతుంది .
- =================================================